10 వ వార్షిక ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్
March 24, 2023డ్రీమ్ యంగ్ &చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 10 వ వార్షిక ఆల్ ఇండియా చిడ్రన్ అండ్ యూత్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మార్చి 26 వ తేదీన ఉదయం విజయవాడలో జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్న బాల, బాలికలకు, చిత్రకారులకు బహుమతులను అందజేస్తారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో…