
డ్రీమ్ ఆర్ట్ గ్యాలరీ చిత్రకళా ‘వర్క్ షాప్’
March 18, 2025డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయస్థాయి చిత్రకళా వర్క్ షాప్. సీజన్ 2 ప్రకృతి రక్షణ ధ్యేయంగా ప్రతీ మనిషి మెలగాలని రంగుల్లో రంగారిద్దాం.!!తరలి రండి.. చిత్రకారులారా..! మన కుంచె తో సమాజాన్ని మేలుకొలుపుదాం..!మన ప్రకృతిని మనం కాపాడుకుందాం.. ఇదే మన నినాదం..! ప్రియమైన చిత్రకారులకు..గత సంవత్సరం కేఎల్ యూనివర్సిటీలో మేము నిర్వహించిన జాతీయస్థాయి…