విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’
February 16, 2024జిజ్ఞాస కలిగిన వర్ధమాన చిత్రకారులకు, చిత్రకారులకు, చిత్రకళా ఉపాధ్యాయులకు వివిధ విభాగాల్లోని ప్రతిభ కలవారిని ప్రోత్సహిస్తూ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలను క్రమానుగతంగా డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి, విజయవాడలో గత పదేళ్ళుగా నిర్వహిస్తుంది. డ్రీం వర్క్స్ ఆర్ట్ గేలరీ, అనంత డైమండ్స్ మరియు కె. ఎల్. యూనివర్సిటి సంయుక్తంగా మార్చి 2 వ తేదీన…