బాలల దినోత్సవం – పెయింటింగ్ పోటీలు

బాలల దినోత్సవం – పెయింటింగ్ పోటీలు

November 30, 2024

మూడు జిల్లాల నుండి పాల్గొన్న 4500 మంది చిన్నారులతో విజయవాడలో ‘చిత్రకళా పోటీలు’ చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికతీసేందుకు డ్రాయింగ్‌ పోటీలు ఎంతగానే దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్‌శాఖ కమీషనర్‌ అనిల్‌ చంద్ర పునీత IAS గారు చెప్పారు. అనంత్‌ డైమండ్స్, డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌…