డబ్బింగ్ చిత్రాల సిరి… రాజశ్రీ
August 16, 2022డబ్బింగ్ సినిమాలకు మాటలు, పాటలు రాయడం ఒక అద్భుతమైన కళ. పాత్రధారుల పెదవుల కదలికలకు అనుగుణంగా, కథాగమనం దెబ్బతినకుండా మాటలు, పాటలలో వున్న సాహిత్యానికి అనుగుణంగా డబ్బింగ్ పాటలు రాయడం క్లిష్టతరమైన ప్రక్రియే. డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో శ్రీశ్రీ ఆద్యుడు కాగా, తరవాతి కాలంలో ఆరుద్ర, పినిశెట్టి వంటి కవులు డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు సమకూర్చారు. ఈ…