తెలుగు నాటకరంగ దిగ్గజం ‘దుగ్గిరాల’ కనుమూత

తెలుగు నాటకరంగ దిగ్గజం ‘దుగ్గిరాల’ కనుమూత

August 7, 2024

తెలుగు నాటక దిగ్గజం దుగ్గిరాల సోమేశ్వరరావు గారు ఆగస్ట్ 6 న రంగస్థలం వదిలేసి వెళ్లిపోయారు! నాటక రంగానికి విశేష సేవలు అందించిన దుగ్గిరాల సోమేశ్వరరావు కాసేపటి క్రితం కనుమూశారు. ఆయన వయసు 92. గత కొన్నాళ్ళుగా వృద్దాప్య గుండె సంబంధిత అనారోగ్యంతోహైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంది నాటకోత్సవాల్లో ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కార గ్రహీత…