స్వర్ణయుగంలో దుక్కిపాటి ‘అన్నపూర్ణ’

స్వర్ణయుగంలో దుక్కిపాటి ‘అన్నపూర్ణ’

March 27, 2023

అక్టోబర్ 2 వ తేదీకి భారతదేశ చరిత్రలో ఓ ప్రత్యేకత వుంది. జాతిపిత పూజ్య బాపూజీ జయంతి రోజది. దక్షిణ భారత సినీచరిత్రలో కూడా అక్టోబర్ 2 కి ఓ ప్రత్యేకత వుంది. 1952 సవత్సరం ఆదేరోజు ‘అన్నపూర్ణ’ చిత్రనిర్మాణ సంస్థ వూపిరి పోసుకుంది. కళాత్మక, సృజనాత్మక చిత్రనిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన కరదీపిక ‘అన్నపూర్ణ’. ఆ సంస్థ…