డి.వి. సుబ్బారావు విశ్వరూపం!
December 26, 2023పుట్రేవు వారి పరివారం అదృష్టవంతులు. నిజంగా వారిని అభినందించాలి. హైదరాబాద్, రవీంద్రభారతి లో గురువారం(21-12-23) ప్రముఖ రంగస్థల నటులు కీర్తిశేషులు పుట్రేవు రాధాకృష్ణమూర్తి గారి 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయనకు అత్యంత ఇష్టమైన నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. పుట్రేవు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ వేడుకలో పాల్గొని కళాకారులను…