దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’
November 13, 2021చిత్రకారుడు, రచయిత ద్వివేదుల సోమనాథ శాస్త్రి నవంబర్ 8 వ తేదీన విశాఖపట్నం లో కన్నుమూశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు ప్రియశిష్యులు ద్వివేదుల సోమనాథ శాస్త్రి. వీరు విజయనగరంలో 1932లో జన్మించి చదువుతూనే అంట్యాకుల వద్ద చిత్రలేఖనం నేర్చుకొన్నారు. 1953లో డ్రమ్ రిపేరు, హాంవర్టుడినే వీరి చిత్రాలు లండన్ రాయల్ అకాడమీ…