సినీ కళామతల్లి సేవలో ఎదిగిన – ఏడిద

సినీ కళామతల్లి సేవలో ఎదిగిన – ఏడిద

October 5, 2023

తీసినవి పది సినిమాలే అయినా… రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా…సినీ కళామతల్లికి సేవలు చేసిన గొప్పవ్యక్తి, మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వర్ధంతి నేడు ! ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు…