జీవితాంతం ‘ఈనాడు’ లోనే కబుర్లాడారు

జీవితాంతం ‘ఈనాడు’ లోనే కబుర్లాడారు

June 13, 2021

చలసాని ప్రసాదరావు గారి 19 వ వర్థంతి సందర్భంగా…. ప్రముఖ రచయిత, చిత్రకారులు చలసాని ప్రసాదరావు. కృష్ణాజిల్లా మువ్వ మండలం భట్ట పెనుమర్రు గ్రామంలో అక్టోబర్ 27 1939 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నారు. చిన్నతనంలో ఈయన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయారు. ఆ సమయంలో…