పుస్తకాలు కొని చదివేవారు ఇప్పటికీ వున్నారు
March 7, 2023(మందరపు హైమావతి గారి ‘పలకరింపు’ – కొత్త ఫీచర్ ప్రారంభం..) ……………………………………………….. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అలా ప్రచురణ రంగంలో చిన్న నాడే అడుగిడి, ఆ ప్రచురణ సంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ‘ఎమెస్కో లక్ష్మి’ గారిని (మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా…) ఇంటర్ వ్యూ చేశారు మందరపు హైమావతి.కొన్నేళ్ళ కిందట విశాలాంధ్రలో…