నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..
October 15, 2021ఎంకి పాటలు స్వచ్చమైన స్పటిక సదృశ్యమైన గ్రామీణ యువతీ యువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. నండూరి సుబ్బారావు గారు పల్లె జీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయ సౌరభాలని ఎంకి – నాయుడు బావ పాత్రలతో పాటల ద్వారా మనకందించారు. 1926 లో రాసిన కూని పాటలకు కొత్త పాటలు చేర్చి 1952 పుస్తకంగా ప్రచురించారు. పల్లీయుల ప్రాకృతిక ప్రణయ…