హస్తకళలకు కరోనా కాటు

హస్తకళలకు కరోనా కాటు

May 19, 2020

లాక్ డౌన్ కారణంగా  ఏటికొప్పాక కళాకారులు విలవిల … ఏటికొప్పాక హస్త కళకారులది వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలనూ కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరవైంది. ఆకలి కేకలు మిగిలాయి….