ఎవరు? మీలో కోటీశ్వరులు!!
August 25, 2021ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు…