ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)
November 13, 2023‘ప్రపంచం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. తమిళంలో ఈ సినిమా పేరు ‘ఉలగం’. ఈ సినిమా 10 జూలై 1953 న విడుదలైంది. తెలుగు వర్షన్ లో నాగయ్య, ఈలపాట రఘురామయ్య, రామశర్మ, జి. వరలక్ష్మి, లక్ష్మీకాంత, లలిత, పద్మిని, కమలకుమారి, ఎస్.జానకి, కాంచన, ఛాయాదేవి, కనకం మొదలగువారు ముఖ్య తారాగణం. ఈ సినిమా నిర్మాత…