మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..
September 4, 2021సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆవ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సన్మానాలతో గౌరవిస్తుంటాయి. దీనివలన ఆవ్యక్తిని బట్టి ఆవిశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆవ్యక్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గతంలో రాజగోపాలాచారి (రాజాజీ)గారికి ఒక యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. తరువాత రాజాజీ గారు బయటికొచ్చినపుడు ఙనం డాక్టరుగారు, డాక్టరు…