కళ తోనే సామాజిక చైతన్యం సాధ్యం…!
February 19, 2024ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ & జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అనే అంశంపై చిత్రకారులకు నిర్వహించిన ఆర్ట్ కాంటెస్ట్ కు వచ్చిన చిత్రాలతో ప్రదర్శన మరియు గెలుపొందిన గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం (18-02-23) ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తు…