నాన్న పాపల ముచ్చట్లు… అమరింది కావ్యమై!

నాన్న పాపల ముచ్చట్లు… అమరింది కావ్యమై!

July 25, 2024

ఇంటిల్లిపాదినీ తమ అల్లరితో ముంచెత్తే నవజాత శిశువుల సమక్షాన్ని మనం ఆనందిస్తూ అన్యాపదేశంగా గంటలు, దినాలు ఇట్టే గడిపేస్తాం. నెలలు, సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. కాని, ఈ కవి మాత్రం ప్రతి క్షణాన్నీ ఆశ్వాదించారు. అలా ఆశ్వాదించిన అనుభూతుల్ని సృజనమయం చేసుకున్నారు. పసి హృదయాల ముదిమి పలుకులను అక్షరబద్ధం చేసారు. రసాస్వాదకులైన పాఠకుల కొరకు మూటగట్టారు.అవధానుల మణిబాబు కవిగా…