తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం
November 13, 2021-ఈ నెల 14, 15 తేదీల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో-చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి వారి నిర్వహణలో.. బాలల మనో వికాసానికి దోహదపడే చలనచిత్రోత్సవాన్ని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. స్థానిక కొత్తపేట లోని వివేక కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి…