తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

May 14, 2021

పామర్తి శంకర్ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ మరియు కేరికేచరిస్ట్. ఆయన ప్రస్తుతం తెలుగు దినపత్రిక సాక్షి లో చీఫ్ కార్టూనిస్ట్ గా హైదరాబాద్ పనిచేస్తున్నాడు. పుట్టింది మార్చి 3న 1966 సంవత్సరం నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లి లో. తండ్రి లైన్ మేన్ గా ఉద్యోగం చేస్తుండడంతో పాఠశాల విద్య వివిద ఊర్లలో జరిగినప్పటికీ… ఇంటర్, డిగ్రీ కాలేజీ చదువంతా నల్గొండలోనే….