తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

September 30, 2021

మూకీ సినిమాలు ప్రదర్శితమౌతున్నంత కాలం అవి ఏ భాషా చిత్రాలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ వెండితెరమీద మాట్లాడే బొమ్మలు కనిపించడం మొదలైన తరవాత నుంచి ఆ పరిస్తితి మారింది. టాకీ సినిమాలు వచ్చాక అవి ఏ భాషా చిత్రాలో అనే విషయాన్ని వర్గీకరించడం మొదలైంది. అలా తొలి టాకీగా 1931 లో తయారైన ‘ఆలం ఆరా’ సినిమా రికార్డులకెక్కింది….