తొలి తెలుగు కార్టూనిస్ట్ – తలిశెట్టి
May 21, 2022“మే 20” తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం వజ్రం ఉనికిని అగాధం అంతం చేయలేదు. అవి ఎంత లోతుకు కూరుకుపోయినా కాంతిని వెదజల్లే అవకాశం దానికీ, ఆ ప్రకాశాన్ని చూసి తరించే అవకాశం జనానికి ఏదో రోజు తప్పక వస్తుంది. కారణం… కాలం పూసిన మసి ఆ కాంతిని ఏ మాత్రం తగ్గించలేదు. స్వత:…