కష్టజీవుల వెతలు, ఆకలి కేకలే ఆయన పాటలు
March 10, 2021ఆ కలం పల్లె సౌందర్యాన్ని పాటగా మలిచింది. ఉద్యమ గీతాల్లో కరవాలం అయింది. గిరిజనుల గోసలు, కష్టజీవుల వెతలు, ఆకలి కేకలు.. ఇలా కడుపు కాలిన ప్రతి సందర్భానికీ ఆయన పాట అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. పాటను తన ఊపిరిగా, బాటగా మలుచుకొని, అక్షరాన్నే ఆయుధంగా చేసి అన్యాయాలను ప్రశ్నించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు, సినీగేయ రచయిత జయరాజు. ప్రజాకవిగా, ఉద్యమ…