కళది, కళాకారులది సర్వాతీత బంధం!

కళది, కళాకారులది సర్వాతీత బంధం!

September 9, 2024

ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు!ప్రవృత్తి పరంగా జానపద కళాకారులు! పేరు కె.లక్ష్మణరావు, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ దగ్గర తుమరాడ గ్రామం. అనారోగ్యం, వయోభారం, వెరసి మంచం నుండి కదలలేని పరిస్థితి. ఒక్క అవయవం కూడా కదల్చలేని అచేతన స్థితి. విముక్తి కోసం భగవంతుడు వైపు ఎదురుచూపులు. సరిగా అప్పుడే జరిగిందో అద్భుతం. చిన్ననాటి స్నేహితుడు, సాటి కళాకారుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు,…