
“జయహో భారత్” లో వెల్లివిరిసిన దేశభక్తి
August 17, 2023పిల్లల్లో కళలయందు ఆశక్తిని కలిగించేందుకు … చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో… విజయవాడ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో…ఆగస్ట్ 15 న టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జయహో భారత్… Proud to…