జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన
July 14, 2023“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” ఆధ్వర్యంలో జులై 16న “జీవన రేఖలు” ఏకవర్ణ చిత్రాల ప్రదర్శన కళ శాశ్వతం…కళాకారుడు అజరామరం అనే నానుడిని నిజం చేయాలని వర్థమాన చిత్రకారులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారి చిత్రాలతో కళాభిమానులను రంజింపజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 2022 డిసెంబర్ 11 నుంచి 31 వరకు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మంగారి ఆధ్వర్యంలో కళాయజ్ఞ అనే కాన్సెప్ట్…