చిన్నారులకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులు

చిన్నారులకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులు

May 11, 2024

‘స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన “స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో విజయవాడ, పటమట దేవీ లిటిల్ స్టార్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మే 31 వరకు నిర్వహించబోతున్న ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులను స్ఫూర్తి…