‘గద్దర్’ పురస్కారాలు సముచితం సమున్నతం!

‘గద్దర్’ పురస్కారాలు సముచితం సమున్నతం!

February 2, 2024

నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది స్థానంలో ఇక నుంచి గద్దర్ పురస్కారాలు అని ప్రకటించినప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరో వైపు విమర్శలు వెల్లువెత్తాయి. నా దృష్టిలో ఇదొక గొప్ప సంచలన నిర్ణయంగా భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించింది. వారం రోజులుగా రేవంత్ రెడ్డి పలువురు తెలంగాణ వాదులతో, కొంతమంది సీనియర్…