బాపు గారు తనని ఎప్పుడూ జీరో అనుకుంటారు-గాంధీ
August 31, 2020బాపు గారి దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్టూనిస్ట్, సినీ దర్శకుడు గాంధీ గారి జ్ఞాపకాలు… మా గురువు గారు శ్రీ బాపు గారి వర్ధంతి సందర్భంగా మూడు ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలనిపించింది. నేను బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. 1994 రాజమండ్రి లో ‘పెళ్లి కొడుకు’…