‘చిత్రం’ మహాత్ముని చరితం
October 3, 2022(గాంధి జయంతి రోజున విజయవాడలో గాంధిజీ జీవితం-చిత్రకళా ప్రదర్శన) దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముడు గాంధిజీ చిత్రాలతో విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యేలరీలో ఒక ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న ఆదివారం ప్రారంభమయ్యింది. మండలి ఫౌండేషన్, కొలుసు ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో…