కార్టూన్లలో బోసి ‘నవ్వు’ల బాపూజీ
November 28, 2021E=mc2 అని చెప్పిన ఒక పెద్దాయన G=hl2 ( G ఫర్ గాంధీ, h ఫర్ హ్యూమర్, l ఫర్ లాఫ్టర్) అని చెప్పలేక పోయాడు. ఆయనకి తెలిసిన అంచనాలో గాంధీజీ ఒక అపూర్వమైన ‘మనీషి ‘మాత్రమే. అయితే మనకీ, మన పిల్లలకీ, మన బాపూజీ గురించి ఇంకా చాలా తెలుసు. పాటలు పాడుకున్నాం,భలే తాత మన బాపూజీ,…