కళింగాంధ్ర కన్నీళ్లని కథలుగా మలచిన ‘గౌరునాయుడు’
August 8, 2025ప్రముఖ కవి, కథారచయిత, గేయరచయిత, గాయకులు, చిత్రకారులు, ఉత్తరాంధ్ర జన జీవితాన్ని, ప్రజల ఆకాంక్షలను తన రచనలద్వారా ప్రపంచానికి తెలియజేసిన సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు గారికి (7-08-2025) జన్మదిన శుభాకాంక్షలు! గంటేడ గౌరునాయుడు గారు విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని దళాయిపేటలో సత్యంనాయుడు, సోములమ్మ దంపతులకు 1954 ఆగస్టు 7న జన్మించారు. చిన్నతనంలో జముకు పాటలకు ఆకర్షితుడైనాడు. ప్రాథమిక…
