ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి

ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి

March 25, 2021

ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి గరికపాటి రాజారావు జీవితం నిరంతర స్ఫూర్తి. తెలుగు కళారంగాన్ని ప్రజా కోణం నుండి రాస్తే ముందుగా వినపడే పేరు గరికపాటి. నేటి సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రతీరమై, సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించిన వేళ, మతతత్వం రాజ్యాధి కారమై ప్రజాతంత్ర ఉద్యమాలకు, మానవ సంబంధాలకు కొత్త అర్ధాలు చెపుతున్నవేళ, గరికపాటి రాజారావు మనకు…