వూటుకూరి గారి ‘గీతార్థం’ ఆవిష్కరణ

వూటుకూరి గారి ‘గీతార్థం’ ఆవిష్కరణ

April 1, 2022

వూటుకూరి వెంకటరావు గారు సంస్కృత భగవద్గీత – సరళ తెలుగు వచనంలో… రాసిన ‘గీతార్థం’ గ్రంథం ఆవిష్కరణ శ్రీ వాసవీ హైస్కూల్ ప్రాంగణం చీరాలలో మార్చి 31న గురువారం జరిగినది. ఈ ఆవిష్కరణ ప్రారంభంలో శ్రీ కృష్ణ వేషదారణలో వచ్చిన చిన్నారులను వేదిక పైన అందరిని ముగ్గులను చేశారు. సభాధ్యక్షులుగా వడలి రాధాకృష్ణ గారు వ్యవరిస్తూ ‘కాలం కాలం…