సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!

సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!

December 13, 2021

సుబ్బుగారు ఈ తరానికి తెలియక పోవచ్చు. తెలిస్తే, ఆశ్చర్య పోవాల్సిందే. అవును, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది సుబ్బుగారే.సుబ్బుగారి పూర్తి పేరు సుబ్బారావు. కొడమంచిలి సుబ్బారావు. ఘంటసాలకు స్వయాన బావగారు. ఘంటసాల భార్యామణి సావిత్రిగారి సొంత అన్నయ్యే సుబ్బుగారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెద పులివర్రు సుబ్బుగారి ఊరు. ఘంటసాల…