సాంస్కృతిక, సంగీత నృత్య కళాకేంద్రం

సాంస్కృతిక, సంగీత నృత్య కళాకేంద్రం

May 9, 2024

విజయవాడకు వెలకట్టలేని సాహిత్య, సాంస్కృతిక, నృత్య, సంగీత, ఆధ్యాత్మిక గోపురం-ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల. ఈ కళాశాల పేరు వినగానే సంగీత, నాటక, సాహిత్య, నృత్య కళా రసజ్ఞుల హృదయాలు పులకింతకు లోనవుతాయి. సభలు, సన్మానాలు, సత్కారాలు ఎన్నడూ చూడని, చూడలేని నాటక, నాటికల ప్రదర్శనలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలు, ఎందరో…