
‘ఘంటసాల’ రాష్ట్రస్థాయి పాటల పోటీలు
January 30, 2025ఓ మంచి “పాట” లాంటి తెలుగు సినిమా“ఘంటసాల” సినిమా విడుదల సందర్భముగా… రాష్ట్రస్థాయి పాటల పోటీలు..!ఘంటసాల గారు పాడిన మరియు సంగీతం సమకూర్చిన పాటలు మాత్రమే పాడవలెను. పాటల పోటీలు మూడు విభాగాలు గా పోటీలు జరుగుతాయి : 1. పురుషులు (జూనియర్స్),2. పురుషులు (సీనియర్స్), 3. స్త్రీలుజోన్ల వారీగా జరిగే ఈ పాటల పోటీల ఫైనల్స్ విజయవాడ…