చిరస్మరణీయుడు ‘గిడుతూరి కన్నారావు’
April 14, 2021ఉమ్మడి తెలుగు రాషాలో పిల్లల్లో, పెద్దల్లో, దాగివున్న సృజనను వెలికితీసి, వారి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందించిన అతికొద్ది మందిలో విశాఖపట్నంకు చెందిన గిడుతూరి కన్నారావు ఒకరు. అర్ధశతాబ్దం పైగా ఆయన కళామాతల్లికి నిస్వార్థ సేవలందించారు. నారాయణమ్మ – పెంటయ్య దంపతులకు 1931 జులై 15న జన్మించిన కన్నారావుకు చిన్నతనం నుండి చిత్రకళ అంటే అభిమానం. తండ్రి వడ్రంగి…