ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం

ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం

February 14, 2024

పర్యావరణ ప్రేమికులకు అనేక నమస్సులు. ప్లాస్టిక్ కాలుష్యం గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చేసిన అధ్యయనం 38 వ్యాసాల సంకలనం పుస్తకంగా వెలువడింది. నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైంటిఫిక్ పుస్తకం ఇది. “ప్లాస్టిక్”.. ఇది లేని ఆధునిక మానవ జీవితాన్ని మనం ఊహించలేం. ప్లాస్టిక్ అందించే సౌలభ్యమే మన జీవితాలని ప్లాస్టిక్…