అష్టాదశ కథాసంపుటి ‘గోదావరి నవ్వింది’

అష్టాదశ కథాసంపుటి ‘గోదావరి నవ్వింది’

December 1, 2024

ఎమ్మార్వీ సత్యనారాయణ గారి అనేక గ్రంథాల్లో ఎన్నదగిన గ్రంథం ‘గోదావరి నవ్వింది’ కథాసంపుటి. విహారి ముందుమాట ఈ పుస్తకానికి గీటురాయి. ప్రతి కథా చదవ దగ్గదిగాను, చదివించేదిగాను ఉన్నాయి. ఇందులోని ప్రతి కథా ప్రచురితమైనవే. కాకపోతే, డిజిటల్ మాధ్యమాల్లో అధికం. కథారచయిత ఆధునికత, వైజ్ఞానిక భావాలు కలిగిన సాంప్రదాయ రచయిత. ప్రతి కథలోను ఆధునిక భావాలతోను యువతను ప్రబోధించేలా…