పద్య నాటకరంగ గగనాన మెరిసే ‘నక్షత్ర’కుడు
November 30, 2021తెలుగునాట నక్షత్రకుడిన్ని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం.. “మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నరసింహులు, పల్లి రామ్మూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో…