విజయవాడలో ‘గోరా’ 50 వ వర్ధంతి
July 26, 2025“గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం చక్కని జీవన విధానం” “గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం సమాజంలో సమానత్వానికి, మానవత్వానికి, అభ్యుదయానికి ప్రతీక, వ్యక్తిలో వాస్తవికత ధృక్పథాన్ని, సంఘదృష్టిని, వ్యక్తిత్వాన్ని పెంచేటటువంటి చక్కని జీవన విధానం. అభ్యుదయాన్ని కోరే ప్రతి వ్యక్తి గోరాగారు ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వమే సమసమాజానికి అవసరం అని అంగీకరించమానరు” అని ప్రముఖ జీవ శాస్త్రవేత్త, కేంద్ర…
