మూఢనమ్మకాలు తిరస్కరించిన బుద్ధుడు

మూఢనమ్మకాలు తిరస్కరించిన బుద్ధుడు

May 26, 2023

కుల, మత, వర్ణ, వర్గ, రంగు బేధంలేకుండా అందర్నీ అన్ని జీవరాశుల్ని సమతాభావంతో చూడాలని దుఃఖంలేని సుఖవంతమైన జీవితాన్ని గడప టానికి 2500 ఏళ్లనాడు ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చేశాడు సిద్ధార్థ గౌతముడు. మూఢనమ్మకాలను, దురాచారాలను పాటించక ఉన్నది ఉన్నట్లుగా చూచి, ధర్మమార్గంలో పయనించాలని సూచిస్తూ, మానవాళితో పాటు సకల జీవరాశులు భవ చక్రాన్నుంచి బయటపడి నిర్వాహణపథాన్ని చేరుకోవటానికి…