సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !
July 5, 2022సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది. కళారంగం మూగ వోయింది. నాట్యరంగంలో ఎంతో మందిని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది. సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరిగారు కనుమూసారు. 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానంగా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు. నేను అమెరికా లో ఉండటం…