
పద్య నాటకంలో కారణజన్ముడు గోపాలకృష్ణ
May 17, 2025పద్య నాటక రంగంలో కారణజన్ముడు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇవాళ కొన్ని ఫోటోలు పంపించారు. చూస్తే ఆయన శ్రీకృష్ణుడి మేకప్ లో వున్న ఫోటోలు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలో ఆయన షణ్ముఖ ఆంజనేయ రాజు ధరించే శ్రీకృష్ణుడు పాత్రను పోషిస్తున్నారట. ఆ చిత్రాలు…