గురజాడ కావాలి… మన అడుగుజాడ !
September 21, 2023(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు…