ఘనంగా గుర్రం జాషువా వర్థంతి
July 26, 2021సత్తెనపల్లిలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా 50వ వర్థంతి కవి కోకిల శ్రీ గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థ, సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణం లోని ఆనంద్ ఎడ్యుకేషనల్ అకాడమి వారి కార్యాలయంలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 50వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇద్దరు ప్రముఖులు –…