“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”
September 28, 2021(నేడు నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 126 వ జయంతి) ఆధునిక తెలుగు కవులలో ఆయనదొక ప్రముఖ స్థానం.అయన పద్యాలలోని శబ్ద సౌందర్యం గుండెలను తాకుతుంది.కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపైతిరగబడ్డ మహాకవి గుఱ్ఱం జాషువా. ఖండ కావ్యాల రారాజు.అయన సృష్టించిన సాహిత్యంలోస్పృశించని అంశం లేదు.జాషువా కవితా కంఠం విలక్షణం. సంఘ సంస్కరణలే అయన కావ్య లక్షణంమానవ జీవితన్ని సుమధురంగాసందేశాత్మకంగా…