గుంటూరులో వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి
August 7, 2022అపర సిద్ధేంద్రయోగి, కూచిపూడి నాట్యతిలకులు, పద్యభూఫణ్ డా. వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి సందర్భంగా శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్డు అకాడమీ గుంటూరు వారి నిర్వహణలో పరమ గురువునికి ‘బ్రహ్మాంజలి’. ఈ కార్యక్రమం అన్నమయ్య కళావేదిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు 29 జూలై 2022 శుక్రవారం ఉదయం 9 గం. లకు…